వడ్లు కొనుగోలు చేయడం ప్రభుత్వానికి చేతనైత లేదు: వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్ ఆగ్రహం
వికారాబాద్ రూరల్ జూన్ 7 జనం సాక్షివికారాబాద్ జిల్లా లోని ఐకెపి సెంటర్లలో వడ్లు సకాలంలో కొనక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం జిల్లా…










