ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య కాల్పులు
చిత్తూరు: చంద్రగిరి మండలం శంకరయ్యవారిపల్లెలో పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఘటనలో తమిళనాడు చెందిన కూలీ మృతి చెందాడు. అయితే అతను కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించలేదు.
చిత్తూరు: చంద్రగిరి మండలం శంకరయ్యవారిపల్లెలో పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఘటనలో తమిళనాడు చెందిన కూలీ మృతి చెందాడు. అయితే అతను కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించలేదు.
రాజమండ్రి: రాజమండ్రి నగరంలోని ఓ దివాస్చెరువు వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. విశాఖ నుండి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డావరిని చికిత్స…
హైదరాబాద్: హైదరాబాద్- నాగార్జున సాగర్ రహదారిపై మాల్ సమీపంలో చింతపల్లి మండలం గోరకొండ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు.ఉదయగిరి డిపోకు చెందిన బస్సు…
– సీబీఐని ప్రశ్నించిన ‘పొన్నం’ గోదావరిఖని, జూన్ 18 (జనంసాక్షి) : వైఎస్.జగ న్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ల్యాం కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో సీబీ ఐ ఎందుకు వెనుకడుగు వేస్తున్నదో… అర్థం కావ డం లేదని…
జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, కూడళ్ల శంకుస్థాపనలుఆరోగ్యశ్రీ సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ప్రభుత్వం అనేక కార్యక్ర మాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఆరోగ్య శ్రీ కూడా ఒకటని మంత్రి తెలిపారు. ప్రజలందరికీ వైద్యం అందుబాటులో…
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు సమీపంలో కారు,లారీ ఢీకొన్ని ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానం అమలు కానున్నది. కొత్త మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ నూతన ఎక్సైజ్ విధానం మేరకు 10వేల జనాభా గల ప్రాంతంలో ఎక్సైజ్ ఫీజు 32…
హైదరాబాద్ :ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యతవహించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకుగాను 16 నియోజకవర్గాలతోపాటు ఒక పార్లమెంట్…
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వం లేదని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అంశంలో ఏ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత,…
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో తనను క్షమించాలన్న తుమ్మల రంగారావు అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. మెజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన 164 వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని రంగారావుకు కోర్టు షరతు విధించింది.ఆయనను అపరాధసాక్షిగా పరిగణిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.…