Friday, 27 November 2026

జిల్లా వార్తలు

సీఎం ను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కలిశారు. ఈసందర్భంగా సీఎంతో సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు.

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ నిలిపివేత

ఉమేష్‌కుమార్‌ హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌పై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటును హైకోర్టు నిలిపివేసింది. ఆచూకి లేకుండా ఉన్న ఆయన ఈ నెల  25వ తేదీలోపు దిగువ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్రపతిగా పోటీచేసేందుకు కలాం నిరాకరణ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటిచేసెందుకు అబ్దుల్‌ కలాం నిరాకరించారు.తృణమూల్‌ భాజపాలు ఈ విషయంపై తీవ్రంగా బత్తిడిచేయటంతో ఆయన ఈ రోజు సాయంత్రం దీని పై స్వయంగా  ప్రకటన చేశారు. మమతాబెనర్జీకి తనపట్ల  నమ్మకం ఉంచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.పోటీచేసేందుకు…

ఈడీ పిటీషన్‌పై విచారణ

హైదరాబాద్‌: జగన్‌ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్‌ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 కి వాయిదా వేసింది.

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన భిక్షపతి

హైదరాబాద్‌ : గులాబి దళంలో మరో సైనికుడు చేరాడు. ములుగురి భిక్షపతి ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించి సీమాంధ్ర పెట్టుబడి దారులకు బుద్ధి చెప్పిన పరకాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.…

ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్‌బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలి

హైదరాబాద్‌: మద్యం పాలసీ నూతన విధానం ప్రవేశపెట్టేముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని భాజపా  అధికార ప్రతినిధి ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఏసీబీ దాడులు తెలిపిన వారి పేర్లను బహిర్గతం చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం…

బ్రాహ్మణ నిత్యాన్న సత్రం అధ్యక్షుడుగా సుధాకర్‌రావు

వేములవాడ, జూన్‌-17, (జనంసాక్షి): పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే బ్రాహ్మణుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రం ఎన్నికలను ఆదివారం రోజున సత్రం ఆవరణలో నిర్వహించారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయులు వాసాలమర్రి విఠల్‌తో పాటు దేవరాజు…

చందుర్తి మండలంలో విక్రయిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు

చందుర్తి,జూన్‌17(జనంసాక్షి): ప్రతీ యేటా చందుర్తి మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ ఖరీప్‌ సీజన్‌లో పత్తి పంట సాగు చేసేందుకు రైతులకుదొంగ చాటుగా స్మగర్లు నకిలీ పత్తి విత్త్తనాలు అమ్ముతు న్నారు. బీటీ విత్తనాల కొరత అమాయక…

ముస్లిం నిరుపేద యువతికి బీరువా బహుకరణ

పరకాల (జనం సాక్షి, జూన్‌ 17) : పరకాల పట్టణములోని ”హజ్రత్‌ అలీ బైతుల్‌మాల్‌” ఛారిటబుల్‌ కమిటి, పరకాల వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు ఎం.డి.గౌసొద్దీన్‌ ఖాద్రి, ఎం.ఏ.షరీఫ్‌ (బాబా) ఆధ్వర్యములో ఆదివారం రోజున పరకాల పట్టణములోని పాత వాటర్‌…