Friday, 27 November 2026

జిల్లా వార్తలు

ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాల్లో ప్రజ్ఞ విద్యార్థికి ప్రథమ స్థానం

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ ఫలితాల్లొ స్థానిక ప్రజ్ఞ జూనియర్‌ కళాశాల విద్యార్తి గద్దె రాజేష్‌ సైన్స్‌ గ్రూపులో 983 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. కొత్తపల్లి నరేష్‌ 980, దూపటి రవళి 979…

సంక్షేమ హాస్టళ్లలో పర్మినెంట్‌ వార్డెన్లను నియమించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : సంక్షేమ వసతి గృహాల్లో పర్మినెంట్‌ వార్డెన్లను నియమించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) డివిజన్‌ అధ్యక్షుడు అజ్మీరా వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు…

డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలి

కొత్తగూడ, జూన్‌ 17(జనంసాక్షి) : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో డిఇవో కార్యాలయాన్ని నేడు(సోమవారం) ముట్టడించ నున్నట్లు ఆసంఘం డివిజన్‌ కార్యదర్శి శ్రీశైలం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించడం పట్ల ప్రభుత్వం నిమ్మకు…

ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మించాలని ఏబిఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొట్ల నరేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో ఏబిఎస్‌ఎఫ్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం వినయ్‌ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన…

జోరుగా ఊపందుకున్న ఎన్నికలప్రచారం….

గడపగడపకూ నాయకుల తాకిడి.. హోరెత్తుతున్న గనులు.. కాకతీయఖని, జూన్‌ 17, (జనంసాక్షి) : పరకాల ఉపఎన్నికలు పూర్తవడంతో ఇక అందరి నాయకుల చూపు సింగరేణి గుర్తింపు ఎన్నికల వై పు మళ్ళింది. తమతమ పార్టీల అనుబంద కార్మిక సంఘలను…

ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న

హైదరాబాద్‌: ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న డీబీఆర్‌ కార్మికులకు తెలంగాణ జాగృతి సంఘీబావం తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కార్మికుల డిమాండ్‌లు  నెరవేర్చాలన్నారు.

ఈ రోజు పీసీసీ సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షించేందుకు  పీసీసీ సమన్వయకమిటీ ఈ రోజు సాయంత్ర సమావేశం కానుంది. కమిటీకి నేతృత్వ వహించవలసిన గులాంనబీ ఆజాద్‌ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన సమావేశానికి హాజరుకావడంలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌…

భారీ ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: పంజాగుట్టలో హోర్డింగ్‌ ఏర్పాటు పనులవల్ల ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అసెంబ్లీ,  ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, తెలుగుతల్లీ ఫ్లైఓవర్‌, ఐమాక్స్‌ ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.

పత్యర్థిని గౌరవిస్తేనే మనకు ఆదరణ లభిస్తుంది.సెహ్వాగ్‌

జహజ్జార్‌ (హర్యానా) : టీమిండియా ఓపెనర్‌ డాపింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ జట్లుఓ ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ప్రత్యేర్ధి జట్టుని గౌరవిస్తే, తిరిగి వాళ్ల నుండి గౌరవాన్ని పొందగలుగుతాడనే తన అభిప్రాయాన్ని తెలపాడు. ఇక వివారాల్లోకి వెళితే మూడు వారాల…

ట్రావెల్స్‌ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌: షోలాపూర్‌లో జరిగిన ప్రమాదంతో రవాణాశాఖ అధికారులు మేల్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై ఆర్టీఏ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈరోజు దాడులు జరిగాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కు…