తమ్మడపల్లిలో డ్రోన్ కలకలం.. భయభ్రాంతుల్లో గ్రామస్తులు
మర్రిగూడ, మే 20 (జనం సాక్షి): మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఓ డ్రోన్ తక్కువ ఎత్తులో ఎగురుతూ కలకలం రేపింది.ఎరుపు, తెలుపు రంగుల లైట్లతో మిణుకుమంటూ గ్రామంపై చక్కర్లు కొట్టిన డ్రోన్‌ను చూసి ప్రజలు…









