Monday, 23 November 2026

నల్లగొండ

మే 31న కావేరమ్మపేటలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం

జడ్చర్ల, మే 25 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేటలో వెలసిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీ (ఆదివారం) శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని…

చీలపల్లి వరుస చోరీల కేసులను ఛేదించిన పోలీసులు

కోటి ముప్పై ఐదు లక్షల విలువైన బంగారం, వెండి వస్తువుల రికవరీ విశేషంగా కృషి చేసిన పోలీసు బృందాలకు రివార్డులు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు   మెదక్ జిల్లా బ్యూరో చీఫ్, మే 24 ( జనం…

జడ్చర్లలో గాలివాన బీభత్సం

మారిన వాతావరణం, తీవ్ర నష్టం జడ్చర్ల, మే 24 (జనంసాక్షి):  ఆదివారం సాయంత్రం జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. అప్పటివరకు…

అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రూ. 99.55 కోట్లతో ఆధ్యాత్మిక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన శ్రీ లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో సీఎం, మంత్రుల ప్రత్యేక పూజలు జడ్చర్ల, మే 23 (జనంసాక్షి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రాన్ని అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా…

మీనా టిఫిన్ సెంటర్లో గృహ సిలిండర్ల వాడకం

ఆర్మూర్,మే 23(జనంసాక్షి): సామాన్యుడికి కొరతగా లభిస్తున్న గృహ సిలిండర్లు టిఫిన్ సెంటర్లు,హోటళ్లు,రెస్టారెంట్లలో అవే సిలిండర్లు దర్శనమిస్తున్నాయి.గృహ అవసరాల కోసం కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను టిఫిన్ సెంటర్లు,హోటళ్లలో వాడటాన్ని అధికారులు నిషేధించారు.వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉన్న…

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

  యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.ఎంసీఆర్ హెచ్ ఆర్ డి నుంచి యాదగిరి గుట్ట బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రులు కొండా…

అక్రమ ఇసుక రవాణా విషయాన్ని బయటపెట్టిందనే కక్షతో మహిళపై దాడి యత్నం

పర్వతగిరి మే 21: (జనం సాక్షి): పర్వతగిరి మండలం అన్నారం దూషితాండ గ్రామంలో ఓ మహిళపై దాడి యత్నం జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన బానోతు యాకమ్మ (65) తెలిపిన వివరాల ప్రకారం, ఆమె మరిది…

మాడుగులపల్లిలో మైనర్ల చేతికి ట్రాక్టర్ స్టీరింగ్

మాడుగులపల్లి, మే 21( జనం సాక్షి): మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో నిబంధనలు పూర్తిగా పక్కనబెట్టారు. కనీస వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ బాలురు భారీ ట్రాక్టర్లను నడుపుతూ రోడ్లపై ప్రమాదకరంగా మట్టిని తరలిస్తున్నారు కనీసం పదో…

ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో పోలీసుల ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం

ఉప్పల్ మే 21 ( జనం సాక్షి ):ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “మీ సురక్ష – మీ భద్రతే మా ప్రాధాన్యత” అనే నినాదంతో ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా…

సిసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయండి: మాజీ కౌన్సిలర్ బుక్క మహేష్

జడ్చర్ల, మే 20 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 2వ వార్డులో నిలిచిపోయిన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని వార్డు మాజీ కౌన్సిలర్ బుక్క మహేష్ మున్సిపల్ కమిషనర్‌…