క్షణికావేశo అనర్థాలకు మూలం
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన: ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంతాలపల్లి ఆగస్ట్ 24 జనం సాక్షి క్షణికావేశాలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, సంయమనం పాటిస్తే సమస్యలు సర్దుబాటు అవుతాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం…










