జూన్ 3 నుండి నిర్వహించు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలి -మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ బ్యూరో-జూన్1(జనంసాక్షి) జూన్ 3 నుండి నిర్వహించు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రగతి…







