గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించిన వద్దిరాజు సోదరులు
హాజరైన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసముద్రం, ఆగస్ట్, 28 జనం సాక్షి /మండలం లోని కేసముద్రం గ్రామంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సొంత వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులంతా కలిసి గ్రామ దేవతలు ముత్యాలమ్మ,…









