ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 28 (జనం సాక్షి): భారత స్వతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రించిన భారత విప్లవ స్వతంత్ర ఉద్యమకారుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్…










