Friday, 13 November 2026

వరంగల్

మోడీ వ్యతిరేక మిషన్‌ బలపడుతుంది

బిజెపికి ఇక ఉక్కిరిబిక్కిరి తప్పదు ప్రజల నమ్మకాన్ని పూర్తికోల్పోచిన మోడీ ప్రత్యామ్నాయ రాజకీయాలపై కడియం వరంగల్‌,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా మిషన్‌ మొదలయ్యిందని…ఇక బిజెపి ఆటలు సాగవని టిఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో…

దళితబాధంవుడు కెసిఆర్‌: ఎమ్మెల్యే

వరంగల్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): సీఎం కేసీఆర్‌ దళితబాంధవుడని, దళితుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్న నేపథ్యంలో 18, 19, 20, 21 డివిజన్లకు…

ఆర్టీసీకీ ఆదాయం తెచ్చిన మేడారం

వరంగల్‌ రీజియన్‌లో భారీగా రాబడి వరంగల్‌,ఫిబ్రవరి 26(జనం సాక్షి): మేడారం సమ్మక్క`సారలమ్మ జాతర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వసూళ్లు తెచ్చిపెట్టింది. ఈ సారి ఊహించని విధంగా గణనీయంగా ఆదాయం పెరిగింది. రెండేళ్లకోసారి జరుగుతున్న మేడారం జాతరకు భక్తులను…

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ను అంద‌జేశారు

వ‌రంగ‌ల్ : వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి రు. వర్ధమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ను అంద‌జేశాన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 145 మంది లబ్దిదారులకు…

ఊరు`మన బడి కార్యక్రమం అమలులో ముందుండాలి

పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి ఎక్కడా వసతుల కొరత లేకుండా చేయాలి కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సవిూక్షలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,ఫిబ్రవరి25  (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు ` మన బడి కార్యక్రమం అమలులో భాగంగా స్కూళ్లను…

ఆశావర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లు అందచేత

టెక్నాలజీ ఉపయోగించి ముందుకు సాగాలి ఆశావర్కర్ల జీతాలను భారీగా పెంచిన గనత కెసిఆర్‌దే స్మార్ట్‌ ఫోన్లు అందచేస్తూ మంత్రి ఎర్రబెల్లి సూచన వరంగల్‌,ఫిబ్రవరి25 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్ల సేవలను మరింతగా సద్వినియోగం చేసుకునేందుకు 27వేల మంది ఆశావర్కర్లకు 4జీసిమ్‌,…

వరేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వరంగల్‌లో ఇద్దరు, జీడిమెట్లలో ఒకరు మృత్యువాత హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి…

కాళేశ్వరానికి గుండెకాయ మల్లన్న సాగర్‌

టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల హైదరాబాద్‌,ఫిబ్రవరి23( (జనం సాక్షి)): తెలంగాణ నీటిపారుదల రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయిందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి కొమురవెల్లి…

మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సక్సెస్ 

విజయవంతంగా జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ 100 ఎకరాల్లో ఇరిగేషన్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్ మల్లన్న సాగర్ ఫిబ్రవరి 23  (జనం సాక్షి): తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 50 టీఎంసీల…