Friday, 13 November 2026

వరంగల్

ములుగు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొన్న డిసిఎం..ఆరుగురు దుర్మరణం క్షతగాత్రులను వరంగల్‌ ఎంజిఎంకు తరలింపు ములుగు,మార్చి5 (జనం సాక్షి):  ములుగు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్‌ మండలంలోని జవహార్‌నగర్‌ దగ్గర ఆటో`డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే…

నిర్భంధం లో మల్లంపల్లి……

అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ లు…… నిరసనగా మల్లంపల్లి లో స్వచ్చంద బంద్….. మండల సాధన కోసం ప్రత్యేక కార్యచరణ….. మండల ఏర్పాటు జరిగేంతవరకు పోరాటం ఆగదు…. ఛలో ప్రగతి భవన్,అమరణ నిరాహార దీక్షకు సిద్ధం కానున్న సాధన సమితి………

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే హెల్త్ ప్రొఫైల్ ఉద్దేశం…

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు సిటీ స్కాన్ 10 పడకల ఐసియు,పిఎస్ఏ ప్లాంట్,పాలి ట్యూబ్ కేర్ ప్రారంభించిన మంత్రులు…. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభించిన మంత్రి హరీష్ రావు….…

లారీ ఢీకొని ఒకరి మృతి

 పెన్ పహాడ్ . మార్చి 04 (జనం సాక్షి) :వేగంగా వచ్చిన లారీ ఎదురు  గా వస్తున్న బైక్ నుఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని వైన్ షాప్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది   ,స్థానికులు’ తెలిపిన…

సమ్మక్క బ్యారేజ్‌లో ఏడాది పొడవునా నీరు: కడియం

ములుగు,మార్చి4 (జనం సాక్షి ) : దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజ్‌ను మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంజనీర్‌గా మారి తెలంగాణ ప్రాజెక్టులకు రీడిజైన్‌ చేశారని… అందులో…

మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం స్థలాన్వేషణ

మరుగుశుద్ది ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి రామరాజు పల్లికి బస్‌ సర్వీస్‌ను ప్రారంభం జనగామ,మార్చి4 (జనం సాక్షి ) : జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌…

రికార్డు ధర పలికిన మిర్చి

ఎనుమాముల మార్కెట్లో క్వింటా ధర 32వేలు వరంగల్‌,మార్చి3(జనం సాక్షి): మిర్చి పంట రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఈసారి మిర్చి పంట దిగుబడి తగ్గినా..ధరలు పెరగడంతో రైతులు సంతోషిస్తున్నారు. గురువారం వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశి రకం…

రామప్ప ఆలయాన్ని సందర్శించిన టూరిజం డైరెక్టర్‌

ములుగు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ టూరిజం డైరెక్టర్‌ జనరల్‌ జి. కమల వర్ధన్‌ రావు సోమవారం సందర్శించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కృష్ణ…

ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు

… ప్రారంభించిన సర్పంచ్ రూప్లా నాయక్ స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 28 , (జనం సాక్షి ), చిల్పూర్ మండలంలోని ఫతేపూర్, గార్లగడ్డ గ్రామపంచాయతీల పరిదిలో గల శివాలయం ముందు ఉన్నటువంటి మైదానంలో సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి…

కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   జిల్లాలోని శ్రీ కాళేశ్వర` ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ రక్షాబంధనం, దీక్ష…