Friday, 13 November 2026

వరంగల్

పాలకుర్తిలో శివరాత్రి వేడుకలకు సన్నద్దం

ఉత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి సవిూక్ష జనగాం,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర ఉత్సవాలు పక్కాగా నిర్వహించాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి…

మేడారం హుండీల లెక్కింపు

497 హుండీలను తెరచిన అధికారులు హనుమకొండ,ఫిబ్రవరి23(జనం సాక్షి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని హుండీల లెక్కింపు పక్రియ ప్రారంభమయింది. హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీలలోని డబ్బును లెక్కిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద…

ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జనగామ,ఫిబ్రవరి23(జనం సాక్షి): కరోనా కష్టకాలంలో కొవిడ్‌ బాధితులను అమ్మలా అక్కున చేర్చుకున్న ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. బుధవారం ఆశ…

ఆర్టీసీకి గతేడాది కంటే సగం తగ్గిన ఆదాయం

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ భక్తులకు భద్రత, సౌకర్యాల కల్పనకు తొలి ప్రాధాన్యం వైద్యశిబిరం, మంచినీరు ఏర్పాటు కొత్తగూడెం అర్బన్‌, ఫిబ్రవరి 22 : ములుగు జిల్లా మేడారంలో జరిగిన సమ్మక్క-సారక్క జాతరకు భక్తులను చేరవేయడంలో ఆర్టీసీ…

వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి మృతి

  గంగారం ఫిబ్రవరి 22 (జనం సాక్షి) గ్రామంలో కి వచ్చిన ఎలుగుబంటి పిల్లలు పంచుకునే విషయంలో గొడవ రావడంతో వెల్లోకి వచ్చిన వైనం అటవీ అధికారుల పై అనుమానాలు వాళ్లకు తెలియకుండా జరగదు అంటున్న గ్రామస్తలు ఓటాయి…

కామ్రేడ్ దారావత్ జామ్లాకు జోహార్లు

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి22 (జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం మద్దివంచ గ్రామపంచాయతీ కొత్తతండా కు చెందిన సీనియర్ కామ్రేడ్ దారవత్ జామ్లా సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతిపట్ల  సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని…

ఎంసెట్‌ కోసం అధికారుల కసరత్తు

వరంగల్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి):జూన్‌లో ఇంజనీరింగ్‌,అగ్రికల్చర్‌,మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది..గత రెండేళ్లుగా కరోనా వైరస్‌ కారణంగా ఎంసెట్‌ పక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్షనిర్వహించడంతో పాటు.. సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.…

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను విజయవంతంగా జ‌రిగిందని దేవాదాయ శాఖమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,

స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌భుత్వం త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను స‌త్క‌రించిన మంత్రులు మేడారం, ఫిబ్ర‌వ‌రి 19 : : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరనుఅందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగామని…

మహావైభవంగా జనజాతర

మేడారంలో వెల్లివిరిసన సాంస్కృతిక చైతన్యం ప్రజలు తండోపతండాలుగా రాక మొక్కులు తీర్చుకుని వేడుకుని తిరుగగుపయనం ములుగు, ఫిబ్రవరి 18 ( జనం సాక్షి): రెండేళ్లకోమారు జరగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా మరోమారు తన ఘనతను…

సమ్మక్క, సారలమ్మను కుటుంబ సమేతంగా దర్శించింన‌ మంత్రి గంగుల కమలాకర్

ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు,…