Friday, 13 November 2026

వరంగల్

గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలకు 18 వేల వేతనం ఇవ్వాలి: నెమలి నర్సయ్య

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- గ్రామ పంచాయితీలో పని చేయుచున్న పార్ట్ టైమ్, కాంట్రాక్ట్, యన్ఎంఆర్/ఎంపిడబ్ల్యులకు నెలకు రూ. 18 వేల వేతనాలు చెల్లించాలని మహాజన ఉద్యోగ సమాఖ్య వ్యవస్థాపక కో ఆర్డినేటర్ నెమలి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ములుగు…

మేడారం పనులు ఇంకా పూర్తి కాలేదు. ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా పనులు ఇంకా పూర్తవలేదని గురువారం ములుగు ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తంచేశారు. తమకు ప్రభుత్వంతో గొడవ పెట్టుకునే ఉద్దేశం…

మేడారం భక్తులకు శుభవార్త. నేటి నుంచి టోల్ గేట్ ఫ్రీ….

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేసులకు ఆల్ఫాబెటికల్ నంబర్స్ కేటాయించినట్లు గురువారం సిపి తరుణ్ జోషి తెలిపారు.ఆర్టీసి వాహనాలు గద్దెల దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుందని, పార్కింగ్ ప్లేస్ ఎ…

ఘోర రోడ్డు ప్రమాదం

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):- ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో 133/33&11కెవి సబ్ స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం ఏటూరునాగారం నుండి మంగపేట వెళ్తున్న టిప్పర్ లారీ బైక్ ను డీ కొట్టి అదుపు కాక రోడ్డు ప్రక్కనే ఉన్న…

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కలలో బీసీ కులాలను లెక్కించాలి

కుల గణన చేయకపోతే బిజేపీకీ రాజకీయ సమాధి తప్పదు మునగాల, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): భారతదేశంలో బీసీ కులాల లెక్క లేకపోవడం వలన 52% అనగా సగభాగం పైనే బీసీ కులాలు నష్టపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర…

జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనకు మునగాల ప్రాజెక్టు ఎంపిక 

మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): 2020-21 సంవత్సరానికి గాను ఇన్ స్పైర్ అవార్డ్స్ ప్రాజెక్టులో భాగంగా గత నెలలో రాష్ట్రస్థాయిలో ఎంపిక కాబడి గురువారం విడుదలైన ఫలితాలలో తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయి ప్రదర్శనకు సూర్యాపేట జిల్లా నుండి మునగాల…

 తెలంగాణపై బిజెపికి కడుపునిండా విషమే

ఎనిమిదేళ్ల తరవాత మోడీ మళ్లీ విషం కక్కారు ఆనాడు తల్లిని చంపి బిడ్డను కాపాడరని వ్యాఖ్య వలసకూలీలపైనా మోడీ విషం కక్కారు తెలంగాణ ద్రోహి బిజెపిని నిలదీయాల్సిందే హన్మకొండలో మంత్రి హరీష్‌ రావు మండిపాటు వరంగల్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): ప్రధాని మోదీ…

జనగామలో మరోమారు ఉద్రిక్తత

బిజెపి దీక్షలను అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై మండిపడ్డ బిజెపి నేతలు జనగామ,ఫిబ్రవరి10(జనంసాక్షి): జనగామలో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. టిఆర్‌ఎస్‌,బిజెపి నేతలు పరస్పర గర్షణకు దిగారు. బుధవారం టీఆర్‌ఎస్‌ చేపట్టిన దిష్టిబొమ్మల దగ్ధం నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య ఘర్షణ…

యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి- కరస్పాండెంట్ కోట రఘునాథరెడ్డి   

తొర్రూర్ మహబూబాబాద్ ఫిబ్రవరి 10(జనం సాక్షి) యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సమతా విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటా రఘునాథ రెడ్డి పేర్కొన్నారు .నేడు  సమతా డిగ్రీ  పీజీ కళాశాలలో కళాశాలలో ఐసిఐసిఐ, డిసిసి,టాటా,మహేష్ బ్యాంకులు నిర్వహించిన జాబ్ మేళాను…

స్పందనకు వందనం

మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 10 (జనం సాక్షి) ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో… జనం సాక్షి దినపత్రిక లో ప్రచురితమైన “గార్ల లో ఇసుక దందా…