Friday, 13 November 2026

వరంగల్

కరోనా జాగ్రత్తు తీసుకోవాల్సిందే: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యు తీసుకున్నా కరోనా కేసు అధికమవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రజు తగు జాగ్రత్తు పాటించకపోవడంతోనే కేసు పెరిగాయని అన్నారు. రాయపర్తి మండ కేంద్రంలో హైమస్‌ లైట్లను మంత్రి ప్రారంభించి…

ఉపాధి కూలీకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

మాస్కు కట్టుకుని పనిచేయాని సూచన వరంగల్‌ రూరల్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఉపాధి కూలీకు కనీసం రూ.200 కు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారును ఆదేశించారు. అలాగే నమోదు చేసుకున్న…

విమర్శించే వారు పాటించి చూపాలి

కాంగ్రెస్‌, బిజెపికు కడియం చురకలు వరంగల్‌,మే30(జ‌నంసాక్షి): నియంత్రిత వ్యవసాయంపై విమర్వుచేసే ముందు అందులోని ఆధునిక వ్యవసాయ విధాన క్షణాను గుర్తించాని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. రైతుతో డిమాండ్‌ ఉన్న పంటనే వేయించి వారికి భరోసా…

*సి ఐ టి యు ఆవిర్భాదినోత్సవ జెండా ఆవిష్కరణ*

మునగాల , మే 31(జనం సాక్షి): మునగాల మండల కేంద్రం లో సి ఐ టి యు 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్బంగా అనుబంధ సంఘాలైన భవన నిర్మాణ రంగం , గ్రామపంచాయతీ కార్మికులు ,హమాలీ కార్మికులు…

సిరిసిల్ల అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి

మంత్రి కెటిఆర్‌ మార్గదర్శకత్వంలో పట్టణాభివృద్ది మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి సిరిసిల్ల,జనవరి28(జ‌నంసాక్షి): సిరిసిల్ల పట్టణాభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనంలో అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి అన్నారు. నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంతో…

కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తాం

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ వరంగల్‌,జనవరి 19(జనంసాక్షి): నగరంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రానికి నిధుల కొరత లేకుండా త్వరగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. గత ప్రభుత్వాలు…

అన్ని పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం

– ఐదేళ్లలో తెలంగాణకు 12వేల పరిశ్రమలొచ్చాయి – యువతకు ఉద్యోగాలకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం – వరంగల్‌ జౌళిపార్కులో పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తాం – హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతాం – ఆధ్యాత్మిక కేంద్రంగా…

రైతులకు ప్రైవేట్‌ డెయిరీల గాలం?

వరంగల్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): పాడి రైతులకు విజయ డెయిరీ లీటరుకు రూ.4 నగదుగా చెల్లిస్తోన్న  ప్రోత్సాహకం పథకం అందుతున్న గిట్టుబాటు కావడం లేదన్న భావన రైతుల్లో ఉంది. ప్రతి నెల బిల్లులు చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తున్నామన్నారు. ఈ పథకం రద్దయ్యిందన్న…

ఆటోస్టార్టర్లను తొలగించి విద్యుత్‌ ఆదా చేద్దాం

జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం: ఎమ్మెల్యే జనగామ,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రైతులకు 24 గంటలపాటు వ్యవసాయానికి త్రీఫేజు విద్యుత్‌ను అందిస్తున్నామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు. ఆటోమేటిక్‌ స్టార్టర్లను తొలగించడం వల్ల భూగర్భ జలాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత…

టెన్త్‌లో పక్కా ప్రణాళిక

వరంగల్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో పదో తరగతి ఫళితాలపై పక్కా ప్రణాళిక అమలు చేయబోతున్నామనిజిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఇందుకోసం ఎంఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పదోతరగతిలో వెనుకబడిన విద్యార్థులు వివరాల…