Friday, 13 November 2026

వరంగల్

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న వరంగల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండటంతో గత్యంతరం లేని…

వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడ్డాం – కిషన్‌రెడ్డి

  వరంగల్‌ ప్రతినిధి,డిసెంబరు 11 (జనంసాక్షి): స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా నుంచి ఇవ్వాల్సిన రూ.83కోట్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కేంద్ర¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌…

గ్రేటర్‌ ఊపులో సరికొత్త వ్యూహాలు

ఖమ్మం,వరంల్‌ కార్పోరేషన్లపై దృష్టి వరంగల్‌,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) : గ్రేటర్‌ ఊపులో ఉన్న బిజెపి నేతలు ఇక రానున్న వరంగల్‌ కార్పోరేషన్‌, ఖమ్మం స్థానాలపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు అప్పుడే చర్చలు మొదలు పెట్టారు. దుబ్బాక…

కెసిఆర్‌ రైతు సంక్షేమ కార్యక్రమాలను తెలపాలి

అధికారులు, ప్రజాప్రనిధులు ఈ బాధ్యత తీసుకోవాలి సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌11(జనంసాక్షి): రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నదే సీఎం కెసిఆర్‌ లక్ష్యం అని ని పంచాయితీజార్‌ శాఖ ఎర్రబెల్లి దయాకర్‌ రావుచెప్పారు. రైతులు రాజులు…

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తే ప్రమాదాలకు దూరం

ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు నడవాలి రన్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ కార్యక్రమంలో ¬ంమంత్రి మమ్మూద్‌ అలీ వరంగల్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రతీ ఒక్కరికీ ట్రాఫిక్‌ రూల్స్‌ పై అవగాహన ఉండాలని ¬ంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌…

దమ్ముంటే నిరూపించండి

– నిమిషంలో రాజీనామా చేస్తా.. – పింఛన్ల అసత్య ప్రచారంపై కేసీఆర్‌ బస్తీమే సవాల్‌ – దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమైంది – కేంద్రం గుండాగిరి చేస్తుంది – పిడికిలి బిగిస్తా….కేంద్రంపై ఉద్యమిస్తా… – దళితుల సంక్షేమం కోసమే…

రైతు వేదికల ప్రారంభోత్సవానికి సిద్దమైన కొడకండ్ల

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు ఇక్కడికి సిఎం రావడం అదృష్టమన్న మంత్రి ఎర్రబెల్లి జనగామ,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి)  వరంగల్‌ జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో రైతువేదికలను సిఎం కెసిఆర్‌ శనివారం ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు భారీగా…

సన్నరకాలతో మోసపోయిన రైతులు

వారిని వెంటనే ఆదుకోవాలి: సీతక్క వరంగల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం అట్టుడికి పోతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క  అన్నారు. నిర్బంధంగా సన్నరకం వరిని సాగు చేయించడంతోనే ఈ దుస్థితి…

భౌతిక దూరం పాటించి దసరా శుభాకాంక్షలు

ఎక్కడా కానరాని ఆడంబరాలు వరంగల్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా పండుగను ఈసారి ఎవరి ఇళ్ల వద్ద వారే జరుపుకోవాల్సి వచ్చింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రతియేటా ప్రజలందరూ గుమిగూడి జమ్మి చెట్టుకు పూజలు చేయడం, పాలపిట్ట…

సరస్సులకు పర్యాటక శోభ

చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు వరంగల్‌,అక్టోబర్‌21 ( జనం సాక్షి):  ప్రముఖ పర్యాటక కేంద్రం రామప్ప,పాకాల సరస్సులకు జలకళ సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలాశయాలు అన్నీ నిండుకుండలా మారాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాకపెరుగుతోంది.…