బురదమయంగా మారిన వీధులను పట్టించుకోవటంలేదని వీధుల్లో వరినాట్లు
వరంగల్:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్ చేశారు.
వరంగల్:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్ చేశారు.
వరంగల్:నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ ఈ నెల 4న దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన విఝయవంతం చేయాలన్నారు. గోడ పత్రికలను విడుదల చేశారు.
వరంగల్: సుబేదార్ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమంగా తరలిస్తున్న 16 ట్రాక్టర్లను సీఐ సురేశ్ సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ వాహనాలు తనిఖీల్లో పట్టుబడినాయి. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
వరంగల్: బచ్చన్నపేట మండలంలోని కాశీనగర్ గ్రామంలో శనివారం పాముకాటుకు గురై విద్యార్థి మృతి చెందినది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కల్యాణి(16)తో పాటు ఆమె సోదరులిద్దరు ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గరైంది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకి తరలించి చికిత్స…
వరంగల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినారు ఏబీవీపీ నయకులు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ఆందోళన చేశాయి. దాట్ల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యహ్న బోజన నిర్వాహణకై మహిళ సంఘాలు ఇందోళనకు దిగాయి. గ్రామంలో మూడు వీవోలు ఉండగా వాటి బోజన నిర్వాహణ తమకే…
వరంగల్: నర్శింహులపేట మండలంలోని రేపోని పాఠశాలను రాజీవ్ విద్యా మిషన్ సీఎంఓ ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేవారు. పలు రికార్డులను పరిశీలించారు.
వరంగల్: విద్యుత్ కోతలకు నిరసనగా హన్మకొండలో టీడీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి 5జిల్లాల నాయకులు హాజరైనారు. ఎన్పీడీసీఎల్ కార్యలయం ఎదుట టీడీపీ నేతలు బైటాయించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యవల్లే విద్యుత్ సంక్షోబమని ఎర్రబెల్లీ దయకర్రావు అన్నారు.
వరంగల్: సెప్టెంబర్ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతికుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలపై అవగాహన కల్పించనున్నారు.
వరంగల్: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.