Wednesday, 11 November 2026

వరంగల్

వ్యభిచార కూపంనుంచి ఐదుగురు బాలికలకు విముక్తి

వరంగల్‌: ఉద్యోగాలు, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి వ్యభిచార కూపాలకు అమ్మే ముఠాను పోలీసులు  అరెస్టు చేశారు. మహారాష్ట్ర బళార్షా జిల్లా చంద్రాపూర్‌లో  వ్యభిచార గృహాలపై వరంగల్‌ పోలీసులు దాడి చేశారు. వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన…

ధర్మసాగర్‌ కట్టపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దీక్ష

వరంగల్‌: ఇవాళ ధర్మసాగర్‌ రిజర్వాయర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. ధర్మసాగర్‌ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి వ్యవసాయానికి నీరందించాలని డిమాండ్‌ చేస్తూ ఈ దీక్ష చేపట్టానున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దీక్షకు…

హాన్మకొండలో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం

వరంగల్‌: విద్యుత్‌ కోతలకు  నిరసనగా హన్మకొండలో సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హాన్మకొండ ఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ కార్యాలయంలో నికిచొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని…

బస్సులు వేయాలని ధర్నా

వరంగల్‌: మద్దూరు మండలంలోని మర్మాముల, సలాకపూర్‌ విద్యార్థులు విద్యార్థులు అదనపు బస్సులు నడపాలని ధర్నా చేపట్టారు. సాయంత్రం వేళలో జనగామ, సిద్దిపేట వెళ్లేందుకు అదనపు బస్సులు వేయాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణసాయుధ పోరాటంలో అశువులు బాసిన అమరవీరులకు నివాళి

వరంగల్‌: జిల్లాలోని మద్దూర్‌లో తెలంగాణసాయిధ పోరాటంలో అశువులు బాసిన బైరన్‌పల్లి స్వతంత్య్ర సమరయోధులకు ఎమెల్సీ నాగపురి రాజలింగం సోమవారం ఘనంగా నివాలులర్పించారు. 64వ అమర వీరుల సంస్మరణ దినం సంధర్భంగా గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొని వీరుల…

అత్తను హత్య చేసిన కోడలు

వరంగల్‌: నగీసుకొండ మండలం ఉకల్‌హవేలీ గ్రామానికి చెందిన దూడెల మల్లమ్మ(75)ను కోడలు హత్య చెసింది. కోడుకు చనిపోవటంతో కోడలు విజయ అత్తకు చెందిన 10ఎకరాల పోలాన్ని కౌలుకిచ్చింది. తమ పోషణ పట్టించుకోకపోవటంతో అత్తమామలు కోడలును నిలదీవారు. దీంతో కక్షతో…

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌: జిల్లాలోని నల్లబెల్లి మండలం ముడుచెక్కలపల్లి ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థుల వేధింపుల వల్లనే ఈ ఘటన జరిగిందని భాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

వరంగల్‌ ఎంజీఎంలో మరో బాలుని మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ ఏడాది బాలుడు సుప్రిత్‌ మృతి చెందాడు. తమ చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

విద్యార్థిని ఆత్మహత్య యత్నం-పరిస్థితి విషమం

వరంగల్‌: జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని ఆశ్రమపాఠశాల విద్యార్థిని ఆత్మహత్య యత్ననికి పాల్పడింది. దీంతో విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తెలుస్తుంది.

మంత్రుల బృందాన్ని అడ్డుకునేందుకు యత్నం

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి నిరసనలు ఎదురయ్యాయి. మంత్రులు కొండ్రుమురళి, సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే మంత్రుల బృందం పర్యటనకు వ్యతిరేకంగా అత్యవసర విభాగం వద్ద జూడాలు ధర్నా చేపట్టారు.…