జడ్చర్లలో స్వైన్ ఫ్లూ కలకలం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకాంత్ జడ్చర్ల, మే 24 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయి గడ్డ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ అనుమానిత కేసు వెలుగుచూడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై వైద్య ఆరోగ్య…










