అక్రమ ఇసుక రవాణా విషయాన్ని బయటపెట్టిందనే కక్షతో మహిళపై దాడి యత్నం
పర్వతగిరి మే 21: (జనం సాక్షి): పర్వతగిరి మండలం అన్నారం దూషితాండ గ్రామంలో ఓ మహిళపై దాడి యత్నం జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన బానోతు యాకమ్మ (65) తెలిపిన వివరాల ప్రకారం, ఆమె మరిది…










