వీడీయొస్
ఆధిపత్యం చాటుకున్న జుకోవిచ్
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి నేడు ఫైనల్లో తలపడనున్న స్టార్ లండన్,జూలై9 ( జనంసాక్షి): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండిరగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు.…
ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు
గాలె,జూలై9 ( జనంసాక్షి): స్టీవ్ స్మిత్ (109 బ్యాటింగ్), లబుషేన్ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. స్మిత్, లబుషేన్ సూపర్ ఇన్నింగ్స్‌తో…
జాతీయ క్రీడలకు ముహూర్తం ఖరారు
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహణ గుజరాత్ వేదికగా జరిపేందుకు నిర్ణయం న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి): దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ…
ఫామ్‌లో లేని కోహ్లీని కొనసాగించడం తగదు
మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఘాటు వ్యాఖ్య న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి): ఫామ్‌లో ఉన్న వాళ్లను పక్కన పెట్టి, ఫామ్‌లో లేని వాళ్లను జట్టులో కొనసాగించడం తగదని మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నాడు. టెస్ట్‌ల్లో 450 వికెట్లు పడగొట్టిన…
36th National Games: ఏడేళ్ల తర్వాత క్రీడల పండుగ.. ఎక్కడంటే..?
దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది చివర్లో 36వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్…
అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లి-రోహిత్
బర్మింగ్‌హామ్ వేదికగా ఇవాళ (జులై 9) ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టీ20లో టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్, విరాట్లు ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ మరో రెండు బౌండరీలు బాదితే టీ20 ఫార్మాట్లో…
తేజస్విన్‌కు ‘ఎంట్రీ’ నిరాకరణ.. కారణమిదే!
కోర్టు ఉత్తర్వులతో కామన్వెల్త్ క్రీడలకు వెళ్లేందుకు సిద్ధమైన భారత హైజంపర్ తేజస్విన్ శంకర్‌కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్‌నుంచి అతని ఎంట్రీని తిరస్కరిస్తున్నట్లు కామన్వెల్త్ నిర్వాహకులు ప్రకటించారు. నిబంధనల ప్రకారం తేజస్విన్ ఎంట్రీ ఆలస్యం కావడమే అందుకు కారణం.…
భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు.. క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్ ఓటమి…
టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వద్దు.. కోహ్లిని పంపండి
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ బౌలింగ్‌లో భారత్ దుమ్మురేపింది. అయితే తొలి టీ20లో భారత బ్యాటర్లు అంతా రాణించన్పటికీ.. ఓపెనర్ ఇషాన్ కిషన్…









