ముఠా కార్మికులను ఆదుకోవాలి
విశాఖపట్టణం,నవంబర్19(జనంసాక్షి): ముఠా కార్మికులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన చట్టాలు గానీ, సహకారం గానీ అందటం లేదని సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు అన్నారు. ముఠా కార్మికులను కార్మికులుగానే గుర్తించకుండా ఇప్పటికీ వారిచేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అన్నారు. ఉదయం 8…










