Wednesday, 25 November 2026

సీమాంధ్ర

బిజెపి వల్లనే ఎపికి అన్యాయం

ధర్మపోరాట దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన నారాయణ నెల్లూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వం వల్లే రాష్ట్రంలో రావల్సిన ఎన్నో భారీ ప్రాజెక్టులు వెనుకబడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణం వంటి కీలక విషయాల్లో కూడా కేంద్రం…

పోలవరంపై జగన్‌ అసత్య ప్రచారాలు

– ఏపీ గురించి జీవీఎల్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు – ఏపీ మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి, నవంబర్‌19(జ‌నంసాక్షి) : పోలవరంపై జగన్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.  సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో…

బాబు మాటవిూద నిలబడగలరా: మధు అనుమానం

కాకినాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాకినాడలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్‌లో సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. బిజెపి కి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడడం మంచిదే కానీ ఆయన మాట…

సిబిఐని భ్రష్టు పట్టించారు: తెలుగుయువత

కాకినాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): బిజెపి నమ్మించి మోసం చేసిందని జిల్లా తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ పేర్కొన్నారు. సోమవారం రాజోలు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బోళ్ళ మాట్లాడుతూ.. సిబిఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని, సిబిఐ,…

శ్రీకాకుళం పర్యటనలో కేంద్రమంత్రి

శ్రీకాకుళం,నవంబర్‌19(జ‌నంసాక్షి): కేంద్ర  శాఖ సహాయ మంత్రి హంస కుమార్‌ గంగారాం అహిర్‌ శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ కెవిఎన్‌.చక్రధర బాబు స్వాగతం పలికారు. సోమవారం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌…

కార్తీక పూజలు చేస్తూనే కుప్పకూలిన పూజారి

గుండెపోటుతో మృతి ఏలూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషౄదం చోటుచేసుకుంది. ఆలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న కోట నాగ వెంకట వరప్రసాద్‌(54) గుండెపోటుతో మృతిచెందారు. కార్తీక…

శబరిమలలో మరోమారు ఉద్రిక్తత

బిజెపి కార్యకర్తల అరెస్ట్‌కు నిరసన తిరువనంతపురం,నవంబర్‌19(జ‌నంసాక్షి): శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఆంక్షలను వ్యతిరేకిస్తూ భక్తులు గత రాత్రి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. స్వాముల…

సాగుచేసిన ప్రతి ఎకరంలో.. పంటను కాపాడాలి

  – ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోవద్దు – రాష్ట్రంలో లోటు వర్షపాతం ప్రధాన సమస్య – నదుల అనుసందానం, జల సంరక్షణెళి మనకున్న ప్రత్యామ్నాయం – కరవు మండలాల్లో 150రోజుల పనిదినాలను పూర్తిచేయాలి – పక్కా…

కనీస వేతనాలు అమలు చేయాలి

గుంటూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందున అసంఘిత రంగంలో ఆందోళన నెలకొందని సిఐటియూ జిల్లా కార్యదర్శి కాపు శ్రీనివాసరావు అన్నారు. కార్మికులకు కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేసే…

కార్మికులు హక్కులను కోల్పోయేలా చట్టాలా?

నిర్మాణరంగ కార్మికుల ఉపాధి కొడుతున్న విధానాలు విజయవాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): నిర్మాణరంగ కార్మికులు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. నిర్మాణ రంగ మెటీరియల్‌పై విపరీత భారం పెరిగిందని, ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రీన్‌ బెల్ట్‌ పేరుతో…