Wednesday, 25 November 2026

సీమాంధ్ర

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి

గుంటూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లాలో మంత్రి నక్కా ఆనందబాబు శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా వేమూరు మండలం బలిజేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎస్సీ కాలనీలో 50 ఎన్టీఆర్‌ గృహానిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే…

చంద్రబాబు నమ్మక ద్రోహి

– ఒకప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు చంద్రబాబుకు తేడా ఉంది – వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నరకం చూపిస్తుంది – వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి – అధికారంలోకి వచ్చాక రోజాకి కీలక పదవి – విజయసాయిరెడ్డి చిత్తూరు,…

బాబు పాలన..  బ్రిటీష్‌ పాలనను తలపిస్తుంది

– విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు – డబ్బును బాబు, లోకేష్‌ పంచుకుంటున్నారు – ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి, నవంబర్‌17(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రజలు ఇసుకపై టీడీపీ టాక్స్‌ కడుతున్నారని.. ఆ టాక్స్‌విూద వచ్చే…

22న ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

విజయవాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ శనివారం ప్రకటించారు. దేవస్థానం పరిధిని 5 సెక్టార్లుగా విభజించి, అందులో రంగు రంగుల ముగ్గులతో…

అరబిందో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన శ్రీకాకుళం,నవంబర్‌17(జ‌నంసాక్షి): అరబిందో కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని స్థానికులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని లేకపోతే ప్రజల మద్దతుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు హెచ్చరించారు. శనివారం గ్రామ కార్మిక సంక్షేమ కమిటీల…

పర్యావరణం కోసం ప్లాస్టిక్‌ను దూరం పెడదాం

ఒంగోలు,నవంబర్‌17(జ‌నంసాక్షి): పర్యావరణాన్ని పరిరక్షించడం పౌరులుగా మన బాధ్యతని గుర్తించాలని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్‌ డివిఎస్‌ నారాయణరావు అన్నారు. పర్యావరణ విఘతం జరిగేలా విపరీత ప్లాస్టిక్‌ వాడకం నిషేధం జరగాలన్నారు. రోటరిక్లబ్‌ సింగరాయకొండ ఆధ్వర్యంలో అద్దంకి పట్నంలోని ఎన్టీఆర్‌…

కౌలు రైతుల ధర్నా

ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి విజయవాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కృష్ణాజిల్లా కంకిపాడు డివిజన్‌ కమిటి ఆధ్వర్యంలో కంకిపాడు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శనివారం కౌలు రైతులంతా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.…

సర్వే నెంబర్‌ ఆధారంగానే ధాన్యం కొనుగోలు

– ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు, నవంబర్‌17(జ‌నంసాక్షి) : రైతుల ధాన్యాన్ని సర్వే నెంబర్‌ ఆధారంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విలేకరుల సమావేశంలో…

సహనానికి పరీక్షపెడితే..  ఉపేక్షించేది లేదు 

– పార్టీకి చెడ్డపేరు తెస్తే చూస్తూ ఊరుకోం – చింతమనేని తీరుపై చంద్రబాబు ఆగ్రహం అమరావతి, నవంబర్‌17(జ‌నంసాక్షి) : పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తూ.. తన సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌…

సీబీఐలాంటి సంస్థలు మోడీచేతిలో ఉంటే..  దేశానికే ప్రమాదం

– రాష్ట్రాలకున్న హక్కులను కాలరాస్తున్నారు – సీబీఐలో సంక్షోభం వల్లే ‘సమ్మతి’ని ఉపసంహరించుకున్నాం – రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే అలాచేశాం – బీజేపీ మళ్లీ గెలిస్తే జాతీయ పతాకాన్ని మార్చేస్తుంది – ఏపీ ఆర్ధికశాఖ మంత్రి యనమల…