Wednesday, 25 November 2026

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు… కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది.  శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని…

ఉద్యోగం కోసం భర్తను హత్య చేయించిన భార్య

ప్రకాశం: జిల్లాలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. భర్త చేసే ఉద్యోగం వస్తుందనే దురాశతో అతడ్ని కట్టుకున్న భార్యే హత్య చేయించింది. ఓ హత్యకేసు విచారణ జరుపుతున్న సమయంలో ఈ హత్య కేసు…

గాలిపటం ఎగరేస్తూ.. డాబాపై నుంచి పడి మృతి

విశాఖ: ఏపీలోని విశాఖలో బుధవారం ఓ ఇంట విషాదం చోటు చేసుకుంది. మేడ పైన గాలి పటం ఎగరవేస్తూ ఓ బాలిక కిందపడి మృతి చెందింది. ఏడాది కిందటే ఆ బాలిక తండ్రి మృతి చెందాడు. ఇప్పుడు బాలిక…

యువరాజ్‌ థియేటర్‌పై రాళ్లదాడి

హైదరాబాద్‌: అభిమాన నటుడి సినిమా టికెట్లు దొరకలేదన్న ఆగ్రహంతో విజయవాడలోని యువరాజ్‌ థియేటర్‌పై రాళ్లు రువ్వారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ…

అందమైన యువతులను ఆశ చూపి హత్యలు చేసే ముఠా అరెస్ట్

అమరావతి: అందమైన యువతులను ఆశ చూపించి హత్యలు చేసిన గ్యాంగ్‌ను శ్రీకాళహస్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, 2015 డిసెంబర్ 23వ తేదీన పట్టణంలోని ఓ లాడ్జిలో శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును…

గంటల తరబడి మహిళలతో ఫోన్ సంభాషణలు

  విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని విపరీతంగా కుదిపేస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు నిందితులను రెండు రోజులుగా టాస్క్‌ఫోర్స్ బృందం విచారిస్తోంది. సెక్స్ రాకెట్ కేసులో ఉన్న నిందితుల కాల్‌డేటాను…

విజయవాడలో పైరసీ ముఠాగుట్టు రట్టు

విజయవాడ : జిల్లాలో పైరసీ సీడీలను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారంపంజాసెంటర్ లోని పలు సీడీ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

మేకలపై దాడి చేసిన చిరుత

నెల్లూరు : ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామ పరిసరాల్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత గ్రామస్థులు చెన్నయ్య, మోహన్‌రావులకు చెందిన మేకలపై దాడి చేసి నాలుగు మేకలను చంపేసింది. మరో…

రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్తున్న బైక్‌, ఓమ్ని వ్యాన్‌ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌ వెళ్తున్న…

11ఎర్రచందనం దుంగల స్వాధీనం..

  చిత్తూరు : యాదమర్రి మండలం వరిగపల్లి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు 11 ఎర్రచందనం దుంగలను పోలీస్ స్టేషన్కి తరలించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ను పోలీసులు…