Wednesday, 25 November 2026

సీమాంధ్ర

మంగళగిరిలో ఇద్దరు యువకుల దారుణ హత్య

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ మార్కెట్‌ వద్ద తెల్లవారు జామున 3.30 గంటలకు ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. వీరిని 32వ వార్డుకు చెందిన హేమంత్‌ కుమార్‌, రమేశ్‌లుగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 11 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

జీవిత ఖైదీ షేక్ జిలానీ మృతి

విశాఖపట్నం: విశాఖపట్నం సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్న షేక్ జిలానీ (37) గురువారం మృతి చెందాడు. కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షేక్ జిలానీ మరణించాడు. జిలానీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ…

శబరిమల వెళ్లి వస్తుండగా విషాదం….

ప్రకాశం : తనతోపాటు కుటుంబం.. అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్పమాల వేశారు. కొన్ని రోజులు అంత్యంత కఠినమైన నియమ, నిష్టలతో ప్రత్యేక పూజలు చేశారు. శబరిమల వెళ్లే మందు అంతా బాగానే జరిగింది..కానీ దర్శనం తర్వాత…

శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో గురువారం ఉదయం శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి  దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. కాలి నడకన దారిన వచ్చే వారికి రెండు గంటల్లోనే దర్శనభాగ్యం లభిస్తోంది.…

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 9మందికి గాయాలు

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

భోగాపురం: విజయనగరం జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్టణం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు భోగాపురం మండలం మహారాజుపేట పెట్రోల్ బంక్…

కాల్ మనీ-సెక్స్ రాకెట్!: గుంటూరులోనే ప్రారంభం

విజయవాడ: బెజవాడలో కాల్ మనీ వ్యాపారుల కీచకపర్వం బట్టబయలు కావడంతో గుంటూరులో ఇదే వ్యాపారం చేస్తున్న వారు ఉలిక్కిపడుతున్నారు. కాల్ మనీ వ్యాపారానికి గుంటూరు పెట్టింది పేరు. ఇక్కడి నుంచే రాష్ట్రం మొత్తానికి ఈ వ్యాపారం పాకిందనే వాదనలు…

చిత్తూరు మేయర్ దంపతుల దారుణ హత్య..

చిత్తూరు : నగర మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ దారుణ హత్య గావించబడ్డారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న అనురాధ, ఆమె భర్త మోహన్ లపై ముగ్గురు దుండగులు బుర్ఖాలో వచ్చి.. కత్తులతో దాడి చేసి.. ఆపై తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు…

ప్రియుడితో కలసి భర్తను హతమార్చింది

కైకలూరు:  ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన సంఘటన సోమవారం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో కైకలూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. కైకలూరు సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రంజిత్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.…