సీమాంధ్ర

ఆర్టీసీ బస్టాండులో మగ శిశువు మృతదేహం..

కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఆదివారం ఉదయం కడప పట్టణ బస్టాండ్ సమీపంలో కనిపించిన చిన్నారి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం అందుకున్న …

108 కార్యాలయంలో డైవర్‌ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా పార్వతీపురంలోని 108 కార్యాలయంలో డ్రైవర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి సిబ్బంది వెంటనే డ్రైవర్‌ను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

నిద్రిస్తున్న వ్యక్తి పై దుండగులు దాడి

అనంతపురం: ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి పై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేసి బండరాళ్లతో హతమార్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం …

నేటి నుండి ఏపీలో హెల్మెట్..అమలు…

   విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ …

కల్వర్టును ఢీకొని యువకుడి మృతి

పశ్చిమగోదావరి: పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్న యువకుడు కల్వర్టును ఢీకొని మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల గ్రామ శివారులో శనివారం …

ప్రైవేట్ ఉద్యోగుల చేతివాటం…అరెస్ట్

  కాకినాడ: ప్రైవేట్ ఉద్యోగుల ఘరానా మోసం కాకినాడలో కలకలం రేపింది. సీఎంఎస్ సంస్థ స్థానిక ఏటీఎంలలో నగదు పెట్టే కాంట్రాక్టును నిర్వహిస్తుంది. ఆ సంస్థలో పనిచేసే …

రైతుపై పోలీసుల దాడి

విశాఖపట్నం : వసూలు డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గత అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా నుంచి తూగో జిల్లాకు …

డాక్టర్‌ నిర్వాకంతో శిశువు మృతి

కర్నూలు,  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆర్‌ఎంపీ డాక్టర్‌ శ్రీనివాస్‌ నిర్వాకంతో శిశువు మృతి చెందిన ఉదంతం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లో ఆర్‌ఎంపీ డాక్టర్‌ డెలివరీ చేశారు. …

డెంగ్యూ వ్యాధితో మహిళ మృతి

  వెంకటగిరి: డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ మహిళ మృతిచెందిన సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సుజాత(33) గత వారం …

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి …

తాజావార్తలు