Wednesday, 4 November 2026

కిడ్నాప్‌ చేసిన టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలంటూ ర్యాలీ

 విశాఖ,: విశాఖ జిల్లాలో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తూ జీకేవీధిలో వారి బంధువులు, ప్రజలు ర్యాలీ జరిపారు. మావోయిస్టులు సానుభూతితో టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *