Tuesday, 3 November 2026

చంద్రబాబు మీద కేసు నమోదు చేయాలి: దేవినేని నెహ్రూ…

విజయవాడ: రేవంత్ రెడ్డి కేసు విషయంలో చంద్రబాబు నైజం బయటపడిందని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ తెలిపారు. బాబు భావి తరాలు అవినీతి ఎలా చేయాలో నేర్పుతున్నారని మండి పడ్డారు. అవినీతికి పాల్పడ్డ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయకూడదా అని ప్రశ్నించారు. వెంటనే చంద్రబాబు మీద కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *