Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఛత్తీస్ గఢ్ లో రాహుల్ పాదయాత్ర..

త్తీస్ గఢ్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చివరి రోజున జంజిర్ చంపా ప్రాంతంలో పది కిలో మీటర్ల మేర పాదయాత్ర…

ముగిసిన ధవళేశ్వరం మృతుల అంత్యక్రియలు..

విశాఖపట్టణం : అచ్యుతాపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. ధవళేశ్వరం మృతులకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు మంత్రి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్, రమేష్, వైసీపీ నేతలు బోత్స సత్యనారాయణ, అమర్నాథ్ హాజరయ్యారు. ధవళేశ్వరం ఘటనలో 22…

గోదావరి నదిలో పడిన తుఫాన్ వాహనం: 22 మంది దుర్మరణం

 రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు,…

శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన ఎర్ర చందనం స్మగ్లర్లు 

కడప: శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. అటవీ అధికారులపై దాడులకు తెగబడ్డారు. వాటికొన సమీపంలో మంగళవారం నాడు ఎర్రచందనం స్మగ్లర్లకు అటవీ సిబ్బందికి ఎదురుపడ్డారు. దీంతో స్మగ్లర్లు సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో…

టిటిడి ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ 

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయించాలని నిర్ణయించారు. మంగళవారం టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి సభ్యులు సమావేశమై…

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరి మృతి 

తూ.గో: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం సముదివారిలంక గ్రామ పంచాయతీ సమీపంలో జరిగింది.

ఇరు రాష్ట్రాల సీఎంలవి దిగజారుడు రాజకీయాలు: రామకృష్ణ 

విశాఖ:తెలుగు రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులిద్దరూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. ఆయన విశాఖలో మాట్లాడుతూ…ఇద్దరూ వ్యక్తిగత లాభాల కోసం పాకులాడుతున్నారన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. ఏపీలో ఏడాది…

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా-20 మందికి గాయాలు 

నెల్లూరు: కోవూరు సాయిబాబా ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభం వాయిదా

విజయవాడ:ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభం వాయిదా పడిందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముహూర్తం దాటి పోవడంతో వాయిదా వేశామని8న క్యాంప్ ఆఫీసును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు.