Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. ఐదుగురు పేర్లతో కూడిన స్మగ్లర్ల జాబితాను చిత్తూరు జిల్లా పోలీసులు ఈడీకి అందించారు. ఈ జాబితాలో వైసీపీ నేత విజయానంద రెడ్డి, చెన్నైకి చెందిన వెంకటేష్, ఆర్ సెల్వరాజ్,…

కేంద్రం సహాయం చేస్తుంది – నిర్మలా సీతారామన్.

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని కేంద్ర మంతిల్ర నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అమరావతి భూమి నిర్మాణ పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు.…

నేడు ఏపీ రాజధాని అమరావతికి భూమి పూజ

గుంటూరు : నేడు ఏపీ రాజధాని అమరావతికి భూమి పూజ జరుగనుంది. ఉదయం 8.49 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ అనంతరం 100 ట్రాక్టర్లతో భూమి చదును చేయనున్నారు. ఈ…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 11గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు ఐదు గంటల సమయం పడుతోంది.

డాక్టర్ విజయ్ కుమార్ హత్య మిస్టరీని చేధించిన పోలీసులు

నెల్లూరు: ప్రజావైద్యశాల డాక్టర్ విజయ్ కుమార్ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితులు భార్య ఉషారాణి, కుమారుడు సుందర్ తో పాటు మరో ముగ్గురిని మీడియా ముందు పోలీసులు ప్రవేశ పెట్టారు.

ఏసీబీకి చిక్కిన ఆర్ ఐ బాలాజీ శ్రీనివాస్

శ్రీకాకుళం: కోటబొమ్మాళి తహశీల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడి చేసింది. బర్త్ సర్టిఫికేట్ కోసం రూ.3వేలు లంచం తీసుకుంటూ ఆర్ ఐ బాలాజీ శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

అనంతపురంలో బాబు పర్యటన.

అనంతపురం : నేడు ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జన్మభూమి కార్యక్రమంలో బాబు పాల్గొనున్నారు.