కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి..
ప్రకాశం : సింగరాయ కొండ వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. విజయవాడ నుండి చెన్నై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రకాశం : సింగరాయ కొండ వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. విజయవాడ నుండి చెన్నై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం చింతమానుగూడలో బుధవారం ఉదయం బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని ఒక రైతు ఇంటి ప్రహరి గోడ కూల్చడంతో పాటు అతని ఇంట్లో ఉన్న ధాన్యం గదిని ధ్వంసం చేశాయి. దీంతో ఏనుగుల మంద…
గుంటూరు : నేడు వైఎస్ జగన్ నిరసన దీక్ష చేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దీక్ష చేపట్టనున్నారు.
చిత్తూరు: అభం శుభం తెలయని పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం పెదరాంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లి దండ్రులు బతకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లడంతో…
విజయవాడ: టిడిపి నేత పడాల కన్న మృతి కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. పడాల కన్న మృతిని హత్యగా పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధమే అయన హత్యకు కారణమని భావిస్తున్నారు.
కృష్ణా:రాజధాని ప్రాంత సమస్యలపై కాసేపట్లో ఉండవల్లి సెంటర్ లో సీపీఎం మహాధర్నా నిర్వహించనుది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు, ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు హాజరు కానున్నారు.
విజయవాడ: నేడు ప్రైవేట్ వైద్య కళాశాలల ప్రవేశపరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. దేశవ్యాప్తంగా 30 నగరాల్లో 43 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. సాయంత్రం 7 గంటలకు ప్రాథమిక…
కృష్ణా: బంగాళాఖాతంలో తమిళనాడు మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఒకరు గల్లంతయ్యారు. మత్స్యకారులు మరో నలుగురిని కాపాడారు. బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమిళ మత్స్యకారులు.. ఆంధ్రా సరిహద్దులో వేటకు…
విజయవాడ: మోదీ ఏడాది పాలన వీధి నాటకంలా సాగిందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేస్తానని చెప్పి హిందూయిజాన్ని రెచ్చగొడుతున్నారని మండి పడ్డారు.ప్రజా సంక్షేమాన్ని కార్పొరేట్ కంపెనీలకు పెదద్ద పీఠ వేస్తున్నారని నారాయణ ఆరోపించారు.
విజయనగరం: కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద గత అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన అన్ని రైలు సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ బోగీలు పడిపోవడంతో పాటు ఐదు విద్యుత్ స్తంబాలు…