Wednesday, 25 November 2026

సీమాంధ్ర

సిక్కలులో ఏనుగుల సంచారం..

శ్రీకాకుళం : సీతం పేట ఏజెన్సీ ప్రారంతంలో కె.గుమ్మడ తండా సమీపంలో ఏనుగులు పంట పోలాలపై దాడులు చేశాయి. దీనితో బీడీ, అరటి తోటలు ధ్వంసమయ్యాయి.

ఎర్రచందనం రవాణా..నలుగురి అరెస్టు.. [

చిత్తూరు : జిల్లా పీలేరు నుండి కర్నాటకకు తరలిస్తున్న ఐదు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు.

తిరుపతిలో బాబు పర్యటన..

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల : తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్ మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు…

పాడేరులో వైసీపీ త్రిసభ్య కమిటీ సమావేశం..

విశాఖపట్టణం : పాడేరులో నేడు వైసీపీ త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు, కో-ఆర్డినేటర్ల అవగాహన సదస్సు జరగనుంది.

రాజమండ్రి పరిసరాల్లో ఎక్సైజ్ శాఖ దాడులు

తూ.గో:గోదావరి పుష్కరాల సందర్భంగా ఎక్సైజ్‌ పోలీసులు రాజమండ్రి పరిసరాల్లో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 500మంది ఎక్సైజ్‌ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. 20 లంకగ్రామాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా…