Wednesday, 25 November 2026

సీమాంధ్ర

లక్ష తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై పెద్దయ్య

 కర్నూలు: ప్రభుత్వ అధికారుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక సంఘటన మరువక ముందే మరో ఘటన వినిపిస్తోంది. ఎటు చూసినా అవినీతి పరులే. ఎందుకిలా పాల్పడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా…

చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్

చిత్తూరు: చిత్తూరు జిల్లా  తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుమారు 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు.  ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిన్నటి నుంచి కూంబింగ్…

లారీ-తుఫాన్ ఢీ..ఇద్దరి మృతి

కడప: జిల్లాలోని చెన్నూర్ బ్రిడ్డి వద్ద లారీ, తుఫాన్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఎదురు కాల్పుల్లో పలువురు ఎర్రచందనం స్మగ్లర్లు హతం…

తిరుపతి: చంద్రగిరి మండం ఈతగుంట వద్ద పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు స్మగ్లర్లు హతమయ్యారు.

రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి…

కడప: చెన్నూర్ వద్ద పెళ్లి బృందం కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి అనంతరం తిరుమల వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన…

కస్తూర్బా స్కూల్‌లో కలుషితాహారం తిని 15 మంది అస్వస్థత

చిత్తూరు, ఏప్రిల్‌ 6 : జిల్లాలోని రామసముద్రం మండలం డిన్నపల్లి కస్తూర్బా స్కూల్‌లో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని స్కూలు ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులు విద్యార్థినులకు చికిత్స…

మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఏడాది జైలు శిక్ష

విజయవాడ: మైలవరం మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఏడాది జైలు శిక్ష రూ.12 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో రెండో మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ శిక్ష ను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.

తుపాకితో బెదిరించి..బంగారు ఆభరణాల అపహరణ.

కృష్ణా : జిల్లాలోని నందిగామ సమీపంలో ఓ దుండగుడు తుపాకితో బెదిరించి బంగారు దోచుకెళ్లాడు. ఈ ఘటన హనుమంతపాలెంలో చోటు చేసుకుంది. వ్యాపారి వద్ద నుండి మూడు ఉంగరాలు, గొలుసు లాక్కెళ్లాడు.

గన్నవరంకు చేరుకున్న బాబు..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబున నాయుడు గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. మైదవోలలో ఏర్పాటు చేసిన సుంగంధ దవ్యాల పార్కును బాబుఏ ప్రారంభించనున్నారు.