Wednesday, 4 November 2026

సిక్కలులో ఏనుగుల సంచారం..

శ్రీకాకుళం : సీతం పేట ఏజెన్సీ ప్రారంతంలో కె.గుమ్మడ తండా సమీపంలో ఏనుగులు పంట పోలాలపై దాడులు చేశాయి. దీనితో బీడీ, అరటి తోటలు ధ్వంసమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *