సీమాంధ్ర

ఓటీఎస్‌పై ఎల్లోవిూడియా దుష్పచ్రారం 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి,డిసెంబర్‌10(జనం సాక్షి): ఓటీఎస్‌పై ఎల్లోవిూడియా దుష్పచ్రారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ …

దేశం కోసం కొడుకు ప్రాణాలర్పించాడు

కన్నీరుమున్నీరయిన సాయితేజ తండ్రి చిత్తూరు,డిసెంబర్‌10 జనంసాక్షి: దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని సాయితేజ తండ్రి మోహన్‌ అన్నారు. తనకు ఆర్మీలో చేరే అవకాశం …

సాయితేజ కుటుంబానికి కోటి ఇవ్వాలి:చంద్రబాబు

అమరావతి,డిసెంబర్‌10 జనంసాక్షి:  హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని  చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర …

ట్రాక్టర్‌ బోల్తా: 22మందికి గాయాలు

విజయనగరం,డిసెంబర్‌10 జనంసాక్షి:  విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడిరది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. …

గిరిజనుల పెన్షన్‌ పునరుద్దరించాలి: లోకేశ్‌ లేఖ

అమరావతి,డిసెంబర్‌10 జనంసాక్షి:  సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. …

చడ్డీగ్యాంగ్‌ పనిపడతాం పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా

విజయవాడ,డిసెంబర్‌10 జనంసాక్షి:  నగరంలో చడ్డీ గ్యాంగ్‌  అరాచకాలపై పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ చడ్డీ గ్యాంగ్‌ …

ఇష్టమైతేనే ఓటిఎస్‌..లేకుంటే లేదుమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంఓగలు,డిసెంబర్‌10 జనంసాక్షి: : చంద్రబాబు ఎలా అబద్దాలు చెబుతాడో నారా లోకేష్‌ కూడా అలాగే అబద్దాలు చెబుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ …

మాజీ ఐఎఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి సోదాలు

పలు సంస్థలతో ఒప్పందాల్లో అవకవతకలపై విచారణ అమరావతి,డిసెంబర్‌10 జనంసాక్షి:  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాజీ సీఎం …

తిరుమల శ్రీవారికి బాంగారు హస్తాలు

ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. తిరుమల,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా …

లారీ ఢీ కొట్టడంతో వాగులో పడ్డ ఆటో..

ఒకరు మృతిక్రేన్‌ సాయంతో బయటపడ్డ ఆటో నెల్లూరు,డిసెంబర్‌ 10 జనంసాక్షి: నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో …