తెనాలి ఘటనపై దళిత సంఘాల ప్రదర్శన
గుంటూరు: తెనాలిలో నిన్న రాత్రి జరిగిన ఈవ్ టీజింగ్ ఘటనకు నిరసనగా ఈరోజు గుంటూరులో దళిత సంఘాలు ప్రదర్శన నిర్వభహించాయి నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా దళత సంఘాలు డిమాండ్ చేశాయి.
గుంటూరు: తెనాలిలో నిన్న రాత్రి జరిగిన ఈవ్ టీజింగ్ ఘటనకు నిరసనగా ఈరోజు గుంటూరులో దళిత సంఘాలు ప్రదర్శన నిర్వభహించాయి నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా దళత సంఘాలు డిమాండ్ చేశాయి.
ఆటోనగర్ (విజవాడ) : బందరురోడ్డు అశోక్నగర్లోని ధనేకులవారి వీధిలో దొంగలు పడి ఒక ఇంట్లో 35 కాసుల బంగారం, మూడున్నర కేజీల వెండి దొంగించారు. తుమ్మల హరిబాబు అనే టెలికాం మాజీ ఉద్యోగి తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి,…
విశాఖ : విద్యుత్ సమస్యలపై విపక్షాల బంద్ విశాఖలో కొనసాగుతోంది. ఉదయాన్నే వామపక్ష లోక్సత్తా. భాజపా, వైకాపా కార్యకర్తలు మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఖైఠాయించి సిటీ బస్సులను అడ్డుకున్నారు. విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జాతీయ…
కర్నూలు : తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనం చేపట్టారు. వసతిగృహంలో వస్తువులు ధ్వంసం చేసి నిరసన చేపట్టారు.రిజిస్ట్రార్ను నిలదీశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విశాఖ : ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారంటూ గతంలో తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎలమంచిలిలోని కన్నబాబు నివాసగృహం విలువను ఏసీబీ అధికారులు…
అనంతపురం : కర్ణాటకలోని చిక్బళ్లాపూర్లో శివసాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. శివసాయిబాబాపై పలు ఆరోపణలు ఉన్న నేపధ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు.
కడప:కరెంట్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టిన బంద్ మంగళవారం బద్వేల్లో ఉద్రికత్తలకు దారితీసింది. బంద్ నిర్వహిస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బంద్ చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో తోక్కిసలాట జరిగింది. ఈ తోక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ…
చీరాల : పద్మావతి ఎక్స్ప్రెస్లో దింగలు మంగళవారం బీభత్సం సృష్టించారు. దుండగులు ఎస్-2, ఎస్-6 బోగీల్లోని మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్ళారు. ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాదితుల పిర్యాదు…
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కికి అవుతున్నారు.కర్నూలులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాకగా.. అనంతపురంలో 42, తిరుపతిలో 41.5. నిజామాబాద్లో 41, రామగుండంలో 40.5. హైదరాబాద్: 40 డిగ్రీల…
కుప్పం గ్రామీణం : చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్శిటీలో మంగళవారం జరగాల్సిన యూజీపీజీ పరీక్షలు భారత్ బంద్ కారణంగా ఈ నెల 30వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ పి. ఆదినారాయణరెడ్డి తెలిపారు.