Wednesday, 4 November 2026

ఎమ్మెల్యే కన్నబాబు నివాసంలో ఏసీబీ సోదాలు

విశాఖ : ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారంటూ గతంలో తెదేపా  నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎలమంచిలిలోని కన్నబాబు నివాసగృహం విలువను ఏసీబీ అధికారులు మదింపు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *