Wednesday, 4 November 2026

విశాఖలో నిలిచిపోయిన సిటీ బస్సులు

విశాఖ : విద్యుత్‌ సమస్యలపై విపక్షాల బంద్‌ విశాఖలో కొనసాగుతోంది. ఉదయాన్నే వామపక్ష లోక్‌సత్తా. భాజపా,
వైకాపా కార్యకర్తలు మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఖైఠాయించి సిటీ బస్సులను అడ్డుకున్నారు. విద్యుత్‌ సంక్షోభంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సిటీ బస్సులు నిలిచిపోవడంతో విశాఖలో ప్రజలు తీఇబ్బందులకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *