Monday, 23 November 2026

సీమాంధ్ర

వివాహితపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువకుడు

చిత్తూరు , జనంసాక్షి: యేర్పేడు మండలం సదాశివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు వివాహితపై పెట్రోలు పోసి నిప్పటించాడు . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను తిరుపతి రుయా  ఆసుపత్రికి తరలించారు. దాడికి దిగిన యువకుడికి స్థానికులు…

చంద్రబాబుకు తీవ్రమైన కాలు నొప్పి

కాకరపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రమైన కాలునొప్పితో బాధపడుతున్నారు. మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు శుక్రవారం కాలినొప్పి తీవ్రతరం కావటంతో హైదరాబాద్‌ నుంచి వైద్యుల బృందం చేరుకుని పరీక్షలు…

కేంద్ర, రాష్ట్ర మంత్రుల మద్య చిచ్చు

శ్రీకాకుళం : సోంపేట మండలం బీల గ్రామ ప్రాంతంలో పచ్చని పోలాల మద్య నిర్మించతలపెట్టిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కేంద్ర , రాష్ట్ర మంత్రుల మద్య చిచ్చు పెడుతుంది. రాష్ట్ర మంత్రులు దీని నిర్మాణానికి అనుకూలంగా ఉంటే…

కేంద్ర, రాష్ట్ర మంత్రుల మద్య చిచ్చు

శ్రీకాకుళం : సోంపేట మండలం బీల గ్రామ ప్రాంతంలో పచ్చని పోలాల మద్య నిర్మించతలపెట్టిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కేంద్ర , రాష్ట్ర మంత్రుల మద్య చిచ్చు పెడుతుంది. రాష్ట్ర మంత్రులు దీని నిర్మాణానికి అనుకూలంగా ఉంటే…

మోర్సపూడి నుంచి షర్మిల పాదయాత్ర

నూజివీడు, కృష్ణాజిల్లాలో షర్మిల 118వ రోజు పాదయాత్ర ప్రారంభమైయ్యింది. నూజివీడు నియోజకవర్గంలోని మోర్సపూడి నుంచి ఆమె ఈ రోజు ఉదయం యాత్రను ప్రారంభించారు. మోర్సపూడి నుంచి ఆమె ఈరోజు యాత్రను ప్రారంభించారు. మోర్సపూడి నుంచి తుక్కులారు, నూజివీడు వరకూ…

ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలు విడుదల

విజయవాడ, జనంసాక్షి: చివరి ఏడాది ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలను విడుదల చేసినట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఫలితాల కోసం http://ntruhs.ap.nic.in/వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఆధార్‌ కేంద్రం వద్ద తొక్కిసలాట: ఒకరు మృతి

గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని దాచేపల్లి మండలంలోని నారాయణపురంలోని ఆధార్‌ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గురజాలకు చెందిన బొమ్మ నరసింహం అనే వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయలయ్యాయి. ఈ ఘటనపై ప్రజలు అధికారులపై ఆగ్రహం…

రైస్‌మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

జంగారెడ్డిగూడెం గ్రామీణం : పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం అయ్యపురాజుగూడెం గ్రామంలోని రైస్‌మిల్లులో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మిల్లులోని యంత్రాలు, ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

కృష్ణా : రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద ద్విచక్రవాహనం, వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

తిరుపతిలో ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్టు

తిరుపతి : తిరుపతిలో పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షల విలువై 32 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.