Monday, 23 November 2026

సీమాంధ్ర

దుకాణాల పేర్లు తెలగులోనే ఉండాలి

కార్మికశాఖ కమిషనర్‌ రామాంజనేయులు అనంతపురం : ఉగాది నాటికి రాష్ట్రంలోని అన్ని దుకాణాల పేర్లు తెలుగులోనే వుండాలని రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్‌ రామాంజనేయులు అన్నారు. దుకాకణాలు పేర్లు తెలుగులో  లేకపోతే అనుమతి రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

కల్తీకల్లు తాగి ఇద్దరు మృతి

విశాఖపట్నం, జనంసాక్షి: కల్తీ కల్లుకాటుకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని పీహెసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీలుగు…

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

విశాఖ: లోతేరు పంచాయతీలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందారు. ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పాతాళగంగలో పడి భక్తుడు మృతి

కర్నూలు, జనంసాక్షి: పుణ్యస్నానానికని వెళ్లిన భక్తుడు కానరాని లోకానికి వెళ్లిపోయాడు. శ్రీశైలం పాతాళగంగలో స్నానమాచరించడానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తూ కాలు జారీ నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కర్ణాటక వాసిగా గుర్తించారు.

చీరాలలో భార్య గొంతుకోసిన భర్త

చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. రాంనగర్‌ న్యూకాలనీలో భార్య కాపురానికి రావటం లేదనే అక్కసుతో భర్త… ఆమె గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స…

చిన్న పరిశ్రమలకు విద్యుత్తు తగ్గించే అంశాన్ని పరిశీంచాలి: చిరంజీవి

ఢీల్లీ : 200యూనిట్లలోపు వర్గాలకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించటాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. చిన్న పరిశ్రమలకు విద్యుత్‌ తగ్గించే అంశాన్ని పరిశీలిసే బాగుంటుందని సూచించారు.

ఆరు నెలల్లో విద్యుత్తు సమస్యను అధిగమిస్తాం: దర్మాన

శ్రీకాకుళం : విద్యుత్తు సమస్య నుంచి గట్టేక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, మరో నెలల్లో ఈ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని రాష్ట్ర రహదారులు. భవనాల శాఖ మంత్రి ధర్మాన న్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకకుళం కంపోస్టు కాలనీలో…

50 యూనిట్ల లోపు వినియోగించిన కాలనీలకు ఉచిత విద్యుత్తు: సీఎం

ప. గో. ఈ ఏడాదిలో ఎస్సీలకు రూ. 8585 కోట్లు, ఎస్టీలకు రూ. 3666 కోట్లు ఖర్చు  చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 50 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించిన ఎస్సీ. ఎస్టీ కాలనీల్లా రూ. 268 కోట్లు రద్దు…

ఎన్‌టీటీపీఎస్‌లో పనిచేయని కంట్రోలర్లు

ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టీటీపీఎన్‌ విద్యుత్‌ ఉత్పాదన కుంద్రంలో 210మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్‌ లో శుక్రవారం విద్యుత్తు ఉత్పాదన నిలిచిపోయింది. మొదటి యూనిట్‌లోని బాయిలర్‌కు సంబంధించిన కంట్రోలర్లు పనిచేయకపోవడంతో బాయిలర్‌లో పేలుడు సంభవించినట్లు…

యువతి హత్యకేసులో నిందితుడి అరెస్టు

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సమద్రతీరంలో పది రోజుల క్రితం జరిగిన యువతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమసంబంధం నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలి ఒత్తిడి చేస్తుండటంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని…