లారీ దూసుకెళ్లి ఇద్దరు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా ముదిగుబ్బ వారాంతపు సంతలోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.
అనంతపురం : అనంతపురం జిల్లా ముదిగుబ్బ వారాంతపు సంతలోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.
ప. గో. : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను విపక్షాలు విమర్శించటం సహజమేనని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. సీఎం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా వేగవరంలో జరుగుతున్న బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికపై…
అనంతపురం, జనంసాక్షి: జిల్లా కేంద్రంలోని ముదిగుబ్బ మార్కెట్లో ఓ లారీ జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను తమకు…
మార్కాపురం : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మూలమడుగుతండాలో మూర్కాపురం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 40 లీటర్ల నాటుసారా, రెండు ద్విచక్రవాహలను స్వాధీనం చేసుకున్నారు,
జంగారెడ్డిగూడెం గ్రామీణం :పశ్చిమిగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం గ్రామంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ సోలార్ విద్యుత్ వీధి దీపాలను ప్రారంభించారు.అనంతరం ఎస్సీ కాలనీ వాసులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు రఘవీరారెడ్డి, బొత్స సత్యనారాయణ…
జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూండెకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి చేరుకున్నారు.ఇక్కడ నిర్వహించే ఎస్సీ , ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలో సీఎం నేడు పర్యటించనున్నారు.
విశాఖపట్నం : రాగల 2 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. విదర్భనుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాపించివుందని, దీనివల్ల రాష్ట్రంలో పలుచోట్ల…
విశాఖపట్నం, జనంసాక్షి: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్ఘడ్, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీనికి…
గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టు సక్రమమా, అక్రమమా అనేది కోర్టు తేల్చుతుందని సీబీఐ జేడి లక్ష్మినారాయణ అన్నారు. జగన్ అక్రమాస్థుల కేసులో తుది విచారణ పూర్తయ్యాకే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ జేడి చెప్పారు. విచారణ ఇంకా నడుస్తున్నందువల్లనే…
కోరుకొండ: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి ఈ రోజు ఉదయంఓ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడ్డాడు.