Tuesday, 3 November 2026

ఎన్‌టీటీపీఎస్‌లో పనిచేయని కంట్రోలర్లు

ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్‌టీటీపీఎన్‌ విద్యుత్‌ ఉత్పాదన కుంద్రంలో 210మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్‌ లో శుక్రవారం విద్యుత్తు ఉత్పాదన నిలిచిపోయింది. మొదటి యూనిట్‌లోని బాయిలర్‌కు సంబంధించిన కంట్రోలర్లు పనిచేయకపోవడంతో బాయిలర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. విద్యుత్తను పునరుద్ధరించడానికి రెండు రోజులు పట్టవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *