Tuesday, 3 November 2026

50 యూనిట్ల లోపు వినియోగించిన కాలనీలకు ఉచిత విద్యుత్తు: సీఎం

ప. గో. ఈ ఏడాదిలో ఎస్సీలకు రూ. 8585 కోట్లు, ఎస్టీలకు రూ. 3666 కోట్లు ఖర్చు  చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 50 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించిన ఎస్సీ. ఎస్టీ కాలనీల్లా రూ. 268 కోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై 50  యూనిట్ల లోపు వినియోగించిన ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్తు అందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *