Tuesday, 3 November 2026

సోలార్‌ విద్యుత్తు దీపాలను ప్రారంభించిన సీఎం

జంగారెడ్డిగూడెం గ్రామీణం :పశ్చిమిగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం గ్రామంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ సోలార్‌ విద్యుత్‌ వీధి దీపాలను ప్రారంభించారు.అనంతరం  ఎస్సీ కాలనీ వాసులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు రఘవీరారెడ్డి, బొత్స సత్యనారాయణ పలువురు శాసన సభ్యులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *