Thursday, 5 November 2026

టెన్త్‌ పరీక్షలకు రేప్‌ కేసు నిందితుడు

చిత్తూరు : పోలీసుల సంరక్షణలో ఓ రేప్‌ కేసు నిందితుడు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన నవీన్‌ రెండేళ్ల క్రితం అత్యాచార కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అతను తిరుపతి బాల నేరస్థుల సంరక్షణా కేంద్రంలో ఉంటున్నాడు.
పదో పరీక్షలు ప్రారంభం కాకడంతో టీటీడీకి చెందిన గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో పరీక్షలకు రాసేందుకు నవీన్‌ పోలీసులతో వచ్చాడు. ఇప్పటికే అతనికి ఎనిమిది నెలలు శిక్షా కాలం ముగియగా…. మరో నాలుగు నెలలు శిక్షాకాలం పూర్తి కావల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *