Tuesday, 3 November 2026

లారీ – కారు ఢీ, స్మగ్లర్‌ మృతి

చిత్తూరు : చిత్తూరు జిల్లా పెను8మలూరు క్రాస్‌ రోడ్డు మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ మృతి చెందాడు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి స్మగ్లర్‌ ప్రయాణిస్తున్న కారు.. ఓ లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన స్మగ్లర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *