Monday, 23 November 2026

సీమాంధ్ర

జరజాంలో చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

శ్రీకాకుళం: ఎచ్చర్ల మండలం  జరజాం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు చెరువులో స్నానానికి వెళ్లి ఈత రాక మృతి చెందారు. ఆదివారం సెలవు కావటంతో సమీపంలోని చెరువులోకి ముగ్గురు చిన్నారులు స్నానానికి వెళ్లారు. చెరువులోతుగా ఉండటంతో ఈతరాక నీటిలో…

జమ్మలమడుగులో ఈడీ సోదాలు

కడప: జమ్మలమడుగులో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. బ్రహ్మణి భూములకు సంబంధించి రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటు రీకార్డులను అధికారులు పరిశీలించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

వైద్య కళాశాలకు దొడ్ల పేరు పెట్టాలి:టీడీపీ

  నెల్లూరు: నెల్లూరులో నిర్మించనున్న మెడికల్‌ కళాశాలకు దాత దొడ్ల సుబ్బారెడ్డి పేరు పెట్టాలని టీడీపీ సీనియర్‌నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల సేవ కోసం నిరంతరం పాటు పడిన దొడ్ల సుబ్బారెడ్డికి బదులు ఎ.సి.సుబ్బారెడ్డి…

బస్సుబోల్తా 30మంది గాయాలు

వై.రామవరం: తూగో.జిల్లా వై.రామవరం మండలం మారేడుమిల్లి గుర్తెడు రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 30మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో నలుగురు పరిప్థితి విషమంగా ఉంది. వీరిని గుర్తేడు ఆస్పత్రికి తరలించారు.

అఖిల భారత సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

విశాఖ:అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఈ రోజు విశాఖలో లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 600మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలు నేటీనుంచి ఈనెల…

విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణము

కర్నూలు: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన కర్నూల్‌ జిల్లా గూడురులో పర్యటించారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ వృద్దులను…

సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు

సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు కర్నూల్‌: మాదిగల సమస్యలు తీర్చడంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమవుతుందని…

గజ వాహనంపై వూరేగిన శ్రీవారు

తిరుపతి: దేవ దేవుని బ్రహ్మూెత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. గజవాహన సేవను వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. స్వామివారి గజవాహనం ముందు భక్తుల…

అయ్యప్ప భక్తులకు శుభవార్త

విజయవాడ: కేరళలోని అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు వివిధ సౌకర్యాల కల్పనను ట్రావెన్కూర్‌ ఆలయ బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 5ఎకరాలు కేటాయించినట్లు దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్య విజయవాడలో తెలిపారు. ఈ స్థలంలో అయ్యప్ప భక్తులకు రూ.26కోట్లతో డార్మెటరీ, ఆసుపత్రి,…

రఘవీరారెడ్డిని ఘెరావ్‌ చేసిన టీడీపీ

అనంతపురం: కల్యాణదుర్గంలో మంత్రి రఘవీరారెడ్డిని టీడీపీ కార్యకర్తలు ఘెరావ్‌ చేశారు. పంటనష్టం పరిహారం సక్రమంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.