Monday, 23 November 2026

సీమాంధ్ర

ఎర్రన్నాయుడి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శింఒచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎఆనాయుడి మరణ వార్తా తెలుసుకుని హుటా హుటినా కుటుంబ సభ్యులతో సహ చంద్రబాబు నిమ్మాడకు…

ఆర్టీసీ బస్సు డీకొని ఇద్దరు కాంగ్రెస్‌ నేతల మృతి

తొండగి: తూర్పుగోదావరి జిల్ల తొండంగి మండల పరిధిలోని అన్నవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వుణుగోపాల్‌రావు, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డిలు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఆర్టీసీ బస్సు…

ఎర్రానాయుడి మృతికి అండమాన్‌ నికోబార్‌ టీడీపీ శ్రేణుల సంతాపం

హైదరాబాద్‌: ఎర్రానాయుడు అకల మరణానికి అండమాన్‌ నొకోబార్‌ దీవుల టీడీపీ శ్రేణులు సంతాప సభను ఏర్పాటు చేసి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు అండమాన్‌ నికోబార్‌ దీవుల టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు ప్రగాఢ సానుబూతిని తెలిపారు.

శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి భవనం

తిరుమల: శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి సముదాయం అందుబాటులోకి రానుంది. సముదాయం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అతి త్వరలోనే 30గదులతో ఉన్న నారాయణగిరి కాటేజీల సముదాయంవరుసలోని నూతన భవనాన్ని యాత్రికులకు అందుబాటులోకి…

బావిలోపడిన ఎలుగుబంటి

ఎనుగొండపాళెం: ప్రమాదవశత్తు నీరులేని బావిలో సడిన ఎలుగుబంటిని గ్రామస్తులు ఆటవీశాధికారులు రక్షించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పాళెంకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి బుధవారం రాత్రి బద్తిరెడ్డిగారిపాలెం వద్ద నీరు లేని వ్యవసాయ బావిలో పడింది.…

మంత్రి విశ్వరూప్‌ వైఖరిపై ముమ్మడివరం ఎమ్మెల్యే ఫైర్‌

కాకినాడ: మంత్రి విశ్వరూప్‌ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముమ్మడివరం శాసనసభ్యుడు సతీష్‌కుమార్‌ నిర్ణయించారు. మత్స్యకారులకు ఇచ్చే పరిహారం నిలుపుదలపై ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎవరి సంసృతి వారికి గొప్ప

నారాయణగూడ: ఫలానా వారిదే గొప్ప సంస్కృతి అని చెప్పడానికి వీలు లేదు, ఎవరి సంస్కృతి వారికి గొప్పదని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డొమాణిక్యవరప్రసాద్‌ అన్నారు. మనిషిని మనిషిగా గౌరవించని సంస్కృతి సంస్కృతే కాదన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు…

400మంది ఖైదీలుగా పెరోల్‌పై విడుదలకు ఏర్పాట్లు

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో 400మంది ఖైదీలను విడతలవారిగా పెరోల్‌, పర్లోపై నెల రోజులలో ఇళ్లకు పంపిస్తామని జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహం తెలిపారు.

మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయం

విజయవాడ: కేంద్రమంత్రివర్గంలో ఏపీ నుంచి ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యాపారులకు కాకుండా బడుగు బలహీనవర్గాలకు చోటు కల్పించటం మంచి సంప్రదాయమన్నారు. కాంగ్రెస: అధికారపక్షం ఇంట్లో ఈగల మోత బయట పల్లకి…

2013లో బీజేపీ పాదయాత్ర:కిషన్‌రెడ్డి

గన్నవరం: రాష్ట్రంలో అసలైన పాదయాత్ర 2013లో బీజేపీ చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రెండు పాదయాత్రలు ప్రజలతో సంబంధం లేకుండా కేవటం…