సాంకేతిక లోపంతో నిలిచి రైలు
విశాఖపట్నం: యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద సాంకేతిక లోపంతో ఒక గూడ్స్ రైలు నిలిచి పోయింది. దీంతో పలు రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
విశాఖపట్నం: యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద సాంకేతిక లోపంతో ఒక గూడ్స్ రైలు నిలిచి పోయింది. దీంతో పలు రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
సి .బెళగల్ : ఉపాదిని వ్యవసాయంతో అనుసందానిస్తామని తెదెపా అదినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిలాల్లో ఏడో రోజు పాదయాత్రలో భాగంగా అయన మాట్టాడుతూ వృద్దులకు , వితంతువులకు రూ. 600 పించను ఇస్తారన్నారు. ప్రభుత్వ తప్పుడు విదానాలతోనే…
విశాఖపట్నం: ఈశాన్య రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ తెలిపింది.
విజయనగరం: ఎన్కోట మండలం జిందాల్ అల్యూమినియం కంపనీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసిత రైతులు శుక్రవారం ఉదయం దుక్కి దున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందుకూరి రఘరాజు ఆధ్వర్యంలో సుమారు 3010మంది రైతులు ర్యాలీగా తరలివచ్చి…
ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం 18వ రోజు పాదయాత్రను కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం కలుగొట్ల సమీపంలో మిరప పంటను పరిశీలించి రైతుల…
కర్నూలు: వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడు కండరాల నోప్పితో బాధపడుతున్నారని ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. పాదయాత్రలో విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబడు నిరాకరిస్తున్నారని దసరా పండగకు సైతం పాదయాత్రను తాత్కాలికంగా…
నెల్లూరు: అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమశేఖరెడ్డి వైకాపాపై విరుచుకు పడ్డారు. అవిశ్వాసమంటే అర్థం తెలియని వాళ్లు దాని గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. టీడీపీ తొమ్మిదేళ్ల…
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్ళు చేసినట్లు ఈవొ రంఘనాధ్ చెప్పారు.
అనంతపురం: కూడేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ స్వల్పంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంబాన్ని ఢీకొనటంతో ఈ…
విజయవాడ: ఈ రాత్రికి నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల చేయనున్నట్టు కృష్ణాడెల్టా ఎస్ఈ నర్సింహమూర్తి తెలియజేశారు. సాగర్నుంచి దాదాపు 7,500 క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు, కృష్ణాడెల్టాకు సాగు, తాగునీటి…